Saturday, May 29, 2010
Friday, May 28, 2010
మొదటి రోజున ఏమిజరిగింది?
తెలుగు ప్రియులందరికీ నమస్కారం!
తెలుగు లో మాట్లాడుకుంటూ ఉంటె మనసెంత హాయిగా ఉంటుందో కదా......
నా కు తెలిసిన ఓకే మాస్టారి ప్రేమ కధ ఉంది .....
దానిని సరదాగా మీతో పంచుకుంటాను...
మొదటి రోజున ఏమిజరిగింది?
ఉదయాన్నే లేచి తను హడావిడిగా తయారవుతున్నాడు ...
చక్కగా స్నానం చేసి అద్దంలో తన గడ్డాన్ని దువ్వుకుంటూ ....ఎలాగైనా సరే ఈ రోజు కాలేజీ లో ఇంటర్వ్యూ నెగ్గాలని కచ్చితంగా జాబు సంపాదించాలని అనుకుంటూ ,చక్కగా డ్రెస్ అప్ చేసుకుని టిఫిన్ తినడం ముగించి తన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ లన్నీ చక్కగా ఫోల్డర్ లో పెట్టుకుని మనసులో దేవుడిని తలచుకుంటూ కాలేజికి బయలుదేరాడు ....
ఇంటర్వ్యూ జరుగుతుంది చాలామంది వచ్చారు
తనకు జాబు ఎలాగైనా రావాలన్న పట్టుదలతో కుర్చుని మనసులో నే ఏమిచేయలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ...
తన వంతు వచ్చింది లోపలి వెళ్ళాడు . కాలేజీ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు
మీ పేరు అని అడిగారు డైరెక్టర్ .
వెంకట్ అన్నాడు ....
ఏ సబ్జెక్టు అని అడిగారు..
జువాలజీ అని చెప్పాడు
ముందు డెమో క్లాసు చెప్పండి అది బాగా చేయ గలిగితే ఈ జాబు మీకు వస్తుంది అనిచెప్పాడు ..
వెంకట్ సరే అనిచెప్పి క్లాసు రూం వైపు నడిచాడు...
అటెండర్ ఓకే క్లాసు రూం లోకి తీసుకెళ్ళాడు
క్లాసు లో మొత్తం 15 మంది దాక ఉంటారు..
తను క్లాసు రూమ్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక మాట తనని ఆశ్చర్య పరిచింది...
తను అడుగుపెట్టిన వెంటనే ఎవరో ఒక అమ్మాయి ' అబ్బ సర్ బలేగా ఉన్నాడే నాకు మస్తు నచ్చాడు అనడం వినిపించింది ' ...
తనకు ఏమి చేయాలో అర్దం కాలేదు
ఐన సరే తనను తను తమాయించుకుని డెమో ప్రారంబించాడు ....
మొత్తానికి బాగా చేసాడు.
మొదట జాబు తెచ్చుకోవాలన్న తపన కంటే ఇప్పుడు తనకి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని కోరిక ఎక్కువైంది
ఈ జాబు గనుక వస్తే అది జరుగుతుంది ...
కాలేజి యాజమాన్యం రేపు కబురు చేస్తామని చెప్పడం తో రేపటి గురించి ఎన్నో కలలు కంటూ ఇంటికి వెళ్ళాడు
ఆ రాత్రంతా తనకు నిద్ర పట్టలేదు
ఎప్పటికో లేటుగా నిద్ర లోకి జారుకున్నాడు...
(మిగిలినది తరువాత...)

Subscribe to:
Posts (Atom)